VSP: బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీలో బయో-పైథాన్ కీలక పాత్ర పోషిస్తుందని మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సెంట్రల్ మేనేజర్ వరద రవికుమార్ తెలిపారు. మంగళవారం విశాఖలో బయో-పైథాన్ అవగాహన కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. పైథాన్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు.