HYD: ఉమ్మడి జిల్లాల్లో ORR వరకు నిర్వహించిన సర్వేలో వధువులుల కోసం అనేకులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ, అమ్మాయిలు దొరకడం లేదని యంగ్ ఏజ్ మ్యారేజ్ సర్వే వివరాలు వెల్లడించింది. కాగా.. మూడు సంవత్సరాల్లో దాదాపు 45 శాతం మందికి వధువులు దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.