WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ గుండ్ల సింగారం గ్రామానికి చెందిన హన్మకొండ మండల పార్టీ అధ్యక్షుడు మాదాసి అజయ్ తల్లి మాదాసి ఉప్పలమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు గురువారం మృతురాలి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.