KRNL: శ్రీ కృష్ణ కాలచక్రం, 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాల నుంచి నిర్వహించారు. ఈ శోభాయాత్రలో ఇవాళ MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వశాంతి యజ్ఞానికి 5,00,000 విరాళం ప్రకటించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అతిథిగా హాజరై పాల్గొన్నారు.