జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈరోజు ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మోని కార్యక్రమం నిర్వహించారు. మొదటి సంవత్సరంలో ఉత్తమ పలితాలు సాధించి డిస్టింగ్షన్లో పాసైన విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా.సునీల్, సూపరింటెండెంట్ డా.కృష్ణ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అర్చన పాల్గొన్నారు.