TG: జాగృతి అధ్యక్షురాలు కవిత ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో పర్యటించిన ఆమె.. ఖమ్మం పర్యటనకు సిద్ధమవుతున్నారు. అయితే కాంగ్రెస్ ఎక్కడెక్కడ బలంగా ఉందో.. అక్కడే పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ను చీల్చి BRSకు మేలు చేయాలనుకుంటున్నారా..? లేక BRS బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఆమె బలంగా ఎదగాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి.