HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని HYD ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, కౌంటింగ్‌కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ECI వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.