ఖమ్మం జిల్లా సీపీఎం నాయకులు రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన CPM రాష్ట్ర నాయకులు సామినేని రామారావును హత్య చేసిన హంతకులను అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.