ఆఫ్రికా దేశమైన అంగోలాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ బ్లాస్ ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.
Tags :