విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం భూలోకమ్మ, పోలేరమ్మ, పోతురాజు పండుగల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుక్కవారి వీధి, పెద్దకాలువ, భూలోకమ్మ వీధిలో పర్యటించి రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్ సమస్యలను పరిశీలించారు. త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.