AKP: ఎలమంచిలి వైసీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీ పోస్టర్ను జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలమంచిలిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.