‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషాన్ జీవింత్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ప్రొడక్షన్ నెం 4 అంటూ రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ డబ్బింగ్ పనులు స్టార్ట్ అయినట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించగా.. మదన్ తెరకెక్కించాడు. దీనికి ‘కరెక్టెడ్ మచ్చి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్.