AP: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 13న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
Tags :