AP: నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం సర్కిల్ దగ్గర లారీ వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.