NLR: ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీతారామపురం (M) హౌసింగ్ ఇంఛార్జ్ AE వెంకటేష్ తెలిపారు. గతంలో 930 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎవరైనా అర్హత కలిగిన లబ్ధిదారులు ఉండేవారు, ఈ నెల 30వ తేదీ లోపు సచివాలయంలో సంప్రదించాలన్నారు.