TG: జూబ్లీహిల్స్లో దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. ఏ ఒక్క సర్వే కూడా BRS గెలుస్తుందని చెప్పకపోవడం గమనార్హం. అయితే మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని భావించి.. ఓటర్లు అటువైపు మొగ్గు చూపారా? లేదా కాంగ్రెస్ పాలనకు మద్దతు తెలిపారా..? మరి BRS సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతున్నట్లేనా..? మీరేమంటారు.?