భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 52 పోస్టులకు.. ఈ నెల 20 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బి.టెక్/బీఈ/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను BEL-INDIA.INలో చూడండి.