VZM: టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మంగళవారం ఎల్.కోట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడుపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ పదవి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన విశాఖ ఎంపీ ఎం.శ్రీ భారత్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి కృతజ్ఞతలు తెలిపారు.