NLR: కొడవలూరు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి రాజేశ్వరి తెలియజేశారు. 14న జెండా వందనం బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఉదయం 10 గంటలకు, 16న ప్రముఖుల గురించి చర్చా కార్యక్రమం, 17న క్విజ్ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.