W.G: ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు జిల్లాలో అన్ని మండలాలలో తీసుకోవలసిన చర్యలపై మంగళవారం భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు మొదలై ఉన్నందున రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.