MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం మూడు హుండీల లెక్కింపు జరిగింది. నగదు రూపంలో మూడు హుండీలో మొత్తం రూ.79,68,810 ఆదాయం సమకూరినట్లు పాలక మండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు.