BDK: ఇల్లందు నియోజకవర్గ కంబాలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులకు వెన్నుదండగా నిలవడం కోసం ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన 2400 రూపాయల మద్దతు ధరతో కూడిన కొనుగోలను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.