NLG: చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డిలు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే మల్లన్న గుడి వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మెన్ సుంకరి మల్లేష్ గౌడ్‌తో కలిసి సందర్శించి రికార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీని పరిశీలించారు.