AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుని వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు మంత్రి లోకేష్ సూచించారు. జనసేన, BJP MLAలున్న చోట TDP ఇంఛార్జ్‌లతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఖాళీ స్థానాలకు టీడీపీ ఇంఛార్జ్‌లను త్వరలో నియమిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై సమీక్షించాలని ఆదేశించారు.