BPT: పర్చూరులో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ కారణంగా పర్చూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, రోడ్లు పూర్తి వివరాలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖను రాశారు. ఆ లేఖను కార్పొరేషన్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు కేంద్ర బృందానికి అందించారు. కేంద్రం బృదం పర్యటనలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రైతులు పాల్గొన్నారు.