ప్రపంచవ్యాప్తంగా ఏటా NOV 11న సింగిల్స్ డే జరుపుకుంటారు. చాలామంది సింగిల్‌గా ఉండటాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి వారికోసమే మొదట చైనాలో సింగిల్స్ డే మొదలైంది. అయితే సింగిల్స్.. మనం ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు.. తమ జీవితానికి తామే బాస్ అంటూ చెబుతుంటారు. సింగిల్‌గా ఉంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.