KRNL: ఆదోని తాహెర్ షా ఖాద్రి దర్గా వద్ద జనసేన ఇంఛార్జ్ మల్లప్పన్న, టీడీపీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ కలిసి, భక్తుల సౌకర్యార్థం సొంత ఖర్చుతో రూ. 2 లక్షల వ్యయంతో భారీ స్థాయిలో రోడ్డు మరమ్మతులు చేసి, మత సమైక్యతకు ఆదర్శంగా నిలిచారు. ఇవాళ ఈ సేవా కార్యక్రమాన్ని ఆదోని మండలం జనసేన ఇంఛార్జ్ యం. పులి రాజు అభినందించారు.