WGL: జిల్లా కోర్టులో ఈ నెల 15న నిర్వహించనున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాయపర్తి SI రాజేందర్ సూచించారు మండల కేంద్రంలో ఇవాళ SI మాట్లాడుతూ.. భూ తగాదాలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు, క్రిమినల్, సివిల్ సహా రాజీపడదగిన కేసులకు వెంటనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.