ATP: బద్వేల్ డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గృహప్రవేశం కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రముఖులు పాల్గొన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారధి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఏడీసీసీ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు పాల్గొని, నూతన గృహయజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.