కృష్ణా: పెనుమత్సలో ఇటీవల వచ్చిన ‘మొంథా’ తుఫాన్ వలన బేబీ అనే మహిళ గృహం కూలిపోయింది. ఘటనపై టీడీపీ సీనియర్ నేత రాము స్పందించి, ‘P4’ పథకం ద్వారా రూ. 82,500 వ్యయంతో నూతన గృహా నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉన్న గృహాన్ని ఎమ్మెల్యే కుమార్ రాజా పరిశీలించి రాముని శనివారం అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.