CTR: వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పుంగనూరులోని బసవరాజ బాలుర పాఠశాలలో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. గేయం యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో MEO నటరాజ రెడ్డి, CI సుబ్బరాయుడు, SI హరి ప్రసాద్, BJP పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు పాల్గొన్నారు.