NLG: నాగార్జున సాగర్ డ్యాం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 4 గేట్లు 5 అడుగుల మేర తెరిచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉన్నట్లు తెలిపారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కలిపి 83,793 క్యూసెక్కులు. కుడి కాలువకు 10,000 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 5,367 క్యూసెక్కులు విడుదల అవుతోందన్నారు.