AP: విశాఖ KGHలో నిన్న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరణకు గంటల సమయం పట్టింది. ఎట్టకేలకు విద్యుత్ రావడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం యధావిధిగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. కాగా, మర్రిపాలేనికి చెందిన దేవి(45) ఆస్పత్రిలోని రాజేంద్రప్రసాద్ వార్డు కరెంట్ లేక, ఆక్సిజన్ అందక మృతిచెందింది. దీంతో ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.