ASF: స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన జాతీయ గేయం “వందేమాతరం” సామూహిక గీతాలాపన కార్యక్రమం శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. SP కాంతిలాల్ పాటిల్ పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గేయం అనేక మందిలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.