KDP: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా బ్రహ్మం గారి మఠం మండలానికి చెందిన భూమి రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి, కడప పార్లమెంట్ సభ్యులు వైయస్. అవినాష్ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.