సౌతాఫ్రికా జాతీయ జట్టు ఈ నెల 14 నుంచి డిసెంబర్ 19 వరకు భారత్లో పర్యటించనుంది. షెడ్యూల్.. ★Tests: ఈ నెల 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ ★ ODIs: ఈ నెల 30న తొలి వన్డే, డిసెంబర్ 3న రెండో వన్డే, 6న మూడో వన్డే ★ T20s: డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో 5 టీ20 మ్యాచ్లు