NLG: కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప (మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్ సతీమణి) శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.