NZB: చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పీఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.