CTR: పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రేపటి పర్యటన షెడ్యూల్ను ఆయన కార్యాలయం విడుదల చేసింది. ఇందులో భాగంగా సోమవారం పలమనేరు పట్టణంలోని రంగాపురంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కుంభాభిషేక మహోత్సవానికి హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొంటారని తెలిపారు.