TG: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్యగా డీజీపీ శివధర్ రెడ్డి అభివర్ణించారు. స్వీయ అవగాహనతో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. పదేళ్లుగా పెరుగుతున్న ఈ నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా ప్రచారం నిర్వహిస్తున్నామని వివరించారు. HYDలోని ‘జాగృతి హైదరాబాద్-సురక్షిత హైదరాబాద్’ కార్యక్రమంలో డీజీపీ, సీపీ సజ్జనార్‌తో కలిసి సైబర్ సింబా లోగో, QR కోడ్‌ను ఆవిష్కరించారు.