TG: అభివృద్ధి చేశామని అందుకే ఓటు అడుగుతున్నామని CM రేవంత్ అన్నారు. ‘దీపావళి రోజు డ్రగ్స్ వాడిన వాళ్లు రౌడీలు అవుతారా?. నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లు రౌడీలు అవుతారా?. వాళ్లు హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు. BRSలో ఒక్కొక్కరిని రాజకీయంగా ఎలిమినేట్ చేస్తున్నారు. BRSను కబళించేందుకు హరీష్ కుట్ర చేస్తున్నారు’ అని ఆరోపించారు.