KMR: బాన్సువాడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బీ. శ్రీనుపై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో SP రాజేశ్ చంద్ర చర్యలు చేపట్టారు. తాజాగా కానిస్టేబుల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాన్సువాడ పోలీస్టేషన్లో కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బీ. శ్రీనుపై ఆరోపణలు వచ్చాయి. కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర చర్యలకు ఉపక్రమించారు.