NZB: జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖానాపూర్ శివారులో కొనసాగుతున్న ఆర్.కె రైస్ మిల్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలన జరిపారు. అలాగే పలు సూచనలు వారికి తెలిపారు.