MNCL: లక్షెట్టిపేటలో యూనిట్ కార్యాలయ భవన నిర్మాణానికి విరాళాల సేకరణను శుక్రవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనిట్ అధ్యక్షుడు గోళ్ళ శ్రీనివాస్ ఒక నెల వేతనం, కార్యదర్శి ఎస్. శ్రీనివాస్ రూ.5 వేలు, శ్రీహరి, భూముల రామ్మోహన్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, శ్రావణ్ కుమార్, నరేందర్ రు.10 వేలు చొప్పున అందించారు.