NZB: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆదివారం డిచ్పల్లీ శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయం నిర్వాహణను పరిశీలించినట్లు వివరించారు. గ్రంథాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. గ్రంథాలయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.