W.G: పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యులు, సరస్వతీ పుత్రులు, ఇసై జ్ఞాని ఇళయరాజా అని ఇవాళ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహకరించారు. అనంతరం ఆయనతో కాసేపు ముచ్చటించినట్లు తెలిపారు.