TG: ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లు అయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘HYD నాలెడ్జ్ హబ్‌గా మారిందంటే.. అందుకు కాంగ్రెస్ పాలసీనే కారణం. కరెంట్, నీళ్లు ఇవ్వడం ద్వారా ఐటీ కంపెనీలు వచ్చాయి. దేశంలోని గ్లోబల్ కంపెనీల్లో 70 శాతం HYDలోనే ఉన్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లు HYDలోనే తయారు చేశారు. కాంగ్రెస్ పాలసీలు తెలంగాణ గ్రోత్ ఇంజిన్స్‌గా మారాయి’ అని పేర్కొన్నారు.