NZB: నగరంలోని టౌన్ 4 పోలీస్ స్టేషన్ నూతన SHOగా CI S. సతీష్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.