KNR: జమ్మికుంట పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు మున్సిపల్ కమిషనర్ అయ్యాజ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలను నివారించేందుకు, మున్సిపల్ వాహనాలకు తీసివేసిన టైర్లకు రంగులు వేసి, రేడియం అంటించి హుజురాబాద్ ప్రధాన రహదారిలోని యూ టర్న్ వద్ద ఏర్పాటు చేశారు.