KMM: సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం వివాహమైన షేక్ గౌస్(28) అనే ఆటోడ్రైవర్ భార్య ఇటీవల వేరే యువకుడితో ప్రేమలో పడింది. గౌస్ స్వయంగా వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాడు. అనంతరం మనస్థాపానికి గురైన గౌస్, గురువారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.